రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది భాగ్యశ్రీ భోర్సే. బాలీవుడ్ లో మెరిసి, టాలీవుడ్ ఇంట అడుగుపెట్టిన ఈ నయా అందం బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులు కొల్లగొడుతోంది. తోలి సినిమా డిజాస్టర్ అయినా కూడా ఈ అమ్మడికి అవకాశాలకు కొదవలేదనే చెప్పాలి. మిస్టర్ బచ్చన్ తో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి యూత్ గుండెల్లో వీణలు మోయించింది. ఆమెకు…
Krithi Shetty: ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటించింది. తొలి సినిమాలో పద్దతిగా కనిపించిన కృతి. ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించి ఆకట్టుకుంది. ఆతర్వాత బంగార్రాజు సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న…