ఏదైనా పండుగ వచ్చిందంటే సినిమాలకు గోల్డెన్ డేస్ కింద లేక్క. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కోలాహలంగా ఉంటుంది. దాంతో పాటే నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. హాలిడే రోజు సినిమా విడుదల చేస్తే డే -1 భారీ నెంబర్ కనిపిస్తుంది. ఇక రానున్