మమ్ముట్టి సన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తెలుగులో మాత్రం తనకంటూ ఓన్ మార్కెట్ అండ్ ఐడెంటిటీనీ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. మహానటితో తనపై ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్‌ని సీతారామంతో చెరిపేసుకున్న దుల్కర్ టాలీవుడ్‌ను సెకండ్ హౌస్‌గా మార్చేసుకున్నాడు. ప్రేక్షకులు కూడా తనను తెలుగు హీరోగా ఓన్ చేసుకోవడంతో మార్కెట్ మరింత పెంచుకునేందుకు ఇక్కడ దర్శకులతో కొలబరేట్ అవుతున్నాడు. వెంకీ అట్లూరీతో లక్కీ భాస్కర్ హిట్ తర్వాత ఇప్పుడు పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఓ తార’ చేస్తున్నాడు.…