Vennela Kishore : వెన్నెల కిషోర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తాజాగా యాన నటించిన సింగిల్ మూవీ మంచి హిట్ కొట్టింది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ మూవీలో వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. ఆయన కామెడీపై మంచి ప్రశంసలు వస్తున్నాయి. దీంతో తాజాగా యన విలేకరులతో అనేక విషయాలపై స్పందించారు. ‘నేను కామెడీ చేయగలను అని మొదట్లో అనుకోలేదు. కానీ కాలమే నన్ను ఇటువైపు నడిపించింది. బ్రహ్మానందం గారిని చూసి చాలా ఇన్…