డుకాటి ఇండియా తన డెజర్ట్‌ఎక్స్ ర్యాలీ కొనుగోలుపై రూ.1.5 లక్షల బెనిఫిట్స్ ను అందిస్తోంది. దీన్ని కొనుగోలు చేసే వారికి రూ.1.5 లక్షల స్టోర్ క్రెడిట్ లభిస్తుంది, దానితో వారు స్టోర్ నుండే యాక్సెసరీలు, రైడింగ్ జాకెట్లు లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ 31 ఆగస్టు 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డుకాటి డెజర్ట్‌ఎక్స్ ర్యాలీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 23.71 లక్షలు. అంటే ఇది డుకాటి డెజర్ట్‌ఎక్స్‌లో అత్యంత ఖరీదైన…