భారత్, ఐర్లాండ్ మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా.. తొలి మ్యాచ్ డబ్లిన్ లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7.30 గంటలకు భారత్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
IND vs IRE, Jasprit Bumrah return to international cricket: తాజాగా విండీస్ పర్యటన ముగించుకున్న భారత్.. ఐర్లాండ్ టూర్‌కు సిద్ధమవుతోంది. ఐర్లాండ్ పర్యటన కోసం నేడు భారత జట్టు ముంబై నుంచి డబ్లిన్‌కు బయలుదేరింది. ఇందుకు సంబందించిన పోటోలను బీసీసీఐ తమ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐర్లాండ్ పర్యటనలో భారత్ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు పేసర్ జస్ప్రీత్…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎందుకు పుడుతుందో తెలియదు. ఒక వ్యక్తి మనసుకు దగ్గరవడానికి ఒక్క నిమిషం, ఏదో ఒక సందర్భం చాలు. అందుకే ప్రేమను గుడ్డిది అంటారు. ప్రేమకు కుల, మత, జాతి, ఆస్తి, అంతస్థులు తేడాలు ఉండవు. అయితే ఈ ప్రేమకు ప్రస్తుతకాలంలో లింగం, వయసుతో కూడా సంబంధం ఉండటం లేదు. ఈ ప్రేమ కథను తెలుసుకుంటే మాత్రం ఎంట్రా ఇది నేనెప్పుడు సూడలా అనడం పక్కా. ఇప్పటి వరకు వయసులో చాలా చిన్నదైన…