Srinivasa Murthy Passed Away: సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.. టాలీవుడ్, బాలీవుడ్ సహా.. ఇతర సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అలనాటి సత్యభామ, సీనియర్ నటి జమున కన్నుమూసిన విషయం జీర్ణించుకోలేకపోతున్న సమయంలోనే మరోవైపు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు.. ఇవాళ ఉదయం 8.30 గంటలకు చెన్నైలో ఆయన ప్రాణాలు విడిచారు.. సూర్య, అజిత్, విక్రమ్, మోహన్ లాల్, రాజశేఖర్ వంటి అనేక మంది ప్రముఖ…