Tollywood Drugs Case:ప్రభుత్వం, పోలీసులు ఎంత ఆపాలని చూసినా టాలీవుడ్ డ్రగ్స్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఎవరో ఒకరు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటూనే ఉన్నారు. మొన్నటికి మొన్న నిర్మాత డ్రాగన్ అమ్ముతూ పట్టుబడ్డాడు. అప్పటినుంచి కూడా అధికారులు ఈ డ్రగ్స్ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు.