అక్రమంగా ఇంటి ఆవరణలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి చెట్లు పెంచుతున్న వాటిని స్వాధీనం చేసుకున్ని కేసులు నమోదు చేసారు దుబ్బాక పోలీసులు. ఈరోజు దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సీపూర్ గ్రామంలో 1. బట్టు మల్లారెడ్డి, 2. బాలెంల శ్రీనివాస్ రెడ్డి ఇరువురు ఇంటి ఆవరణలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి చెట్లు పెంచుతున్నాడని నమ్మదగిన సమాచారం పై దుబ్బాక సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ స్వామి, శిక్షణ ఎస్ఐ సురేష్, సిబ్బందితో కలసి వెళ్లి ఇరువురి ఇంటి…
సీఎం కేసీఆర్ పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీని తిట్టడానికి అధికార వేదికలు వాడుకోవద్దని సూచనలు చేసిన రఘనందన్… కేసీఆర్ భాషను నియంత్రించుకోవాలని సూచించారు. యాక్షన్ కు రియాక్షన్ కూడా వస్తోందని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడటం తెలంగాణ సమాజానికి సిగ్గుచేటు అని.. దుబ్బాక భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు బయలు దేరాడని ఎద్దేవా చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేను దుబ్బాక ఎమ్మెల్యే కూడా…