Off The Record: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. మరోసారి గెలిచి సత్తా చాటాలని బీజేపీ చూస్తుంటే…పోయిన చోటే వెతుక్కోవాలన్న సామెతని నిజం చేయాలని బీఆర్‌ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలాంటి సమయంలోనే దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల్లో…కొత్త లొల్లి మొదలైందట. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలపై…వ్యతిరేక గళం ఎత్తుతున్నారట సొంత పార్టీ నేతలు. కొన్ని…