JR NTR : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో మరపురాని సినిమాలు ఉన్నాయి. చాలా విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు యంగ్ టైగర్. అయితే ఎన్టీఆర్ కెరీర్ లో తల్లిగా, భార్యగా నటించిన ఒక నటి గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’ మూవీకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. 2004లో భారీ అంచనాల నడుమ…
నందమూరి బాలకృష్ణ కెరీర్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. ఆయన చేస్తున్న సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి, షోలు బాగా ఆడుతున్నాయి. రాజకీయాల్లో కూడా ఆయన తిరుగులేనట్టు దూసుకుపోతున్నారు. ప్రస్తుతానికి ఆయన అఖండ సెకండ్ పార్ట్‌లో నటిస్తున్నారు. రాబోయే సినిమాలకు భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. Also Read: Supritha: అమెరికాలో సుప్రీత.. “ఎంత ముద్దుగున్నావే”! నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అమెరికాలోని తానా సభలకు హాజరయ్యారు. అదే సభకు హాజరైన ఆయన తర్వాతి సినిమా దర్శకుడు గోపీచంద్…
Vishwak Sen : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల నటించిన చిత్రం “మెకానిక్ రాకీ” సక్సెస్ తరువాత, ఆయన నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం “లైలా”. ఈ చిత్రంలో విశ్వక్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా, ఒక పాత్రలో అమ్మాయిలా కనిపించనున్నారు. ఈ పాత్ర ఆయనకు చాలా ఛాలెంజింగ్ గా ఉందని సమాచారం. తాజాగా, “లైలా” సినిమా నుంచి మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ విడుదల…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో ఓజీ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విరామం లేకుండా కొనసాగుతోంది. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ క్రేజీ హీరో అయిన ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు.ఏపీ లో రానున్న ఎన్నికల నేపథ్యం లో ‘వారాహి విజయయాత్ర’ లో పవన్ బాగా బిజీగా ఉండడం వల్ల సినిమాలో ఆయనతో సంబంధం లేని కొన్ని సన్నివేశాలను అయితే చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం నటుడు…
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో నర్తించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ‘సలార్’ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత…