Deepika Padukone : దీపిక పదుకొణె ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటుంది. ఓ వైపు అల్లు అర్జున్-అట్లీ సినిమాలో కనిపిస్తోంది. దాంతో పాటు మరో సినిమాను కూడా రెడీగా ఉంచింది. అటు కల్కి-2 సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన కూతురు దువాతో టైమ్ స్పెండ్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె తన కూతురుతో కలిసి బయటకు వెళ్లింది.…