DSR Group: హైదరాబాద్‌లో ఐటీ శాఖ విస్తృత స్థాయిలో సోదాలు కొనసాగిస్తోంది. 24 గంటలుగా ఆరు కంపెనీల్లో, అలాగే మాజీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్, డీఎస్‌ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, డీఎస్‌ఆర్ ప్రైమ్ స్పేస్ వంటి సంస్థలపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ సంస్థలకు సంబంధించిన ఆస్తులతో పాటు వ్యక్తిగత ఆస్తులపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఈ దాడుల నేపథ్యంలో…