చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా మారిన దేవిశ్రీ ప్రసాద్, అతి తక్కువ సమయంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే, దేవిశ్రీ ప్రసాద్‌కి ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఆయన పవన్ కళ్యాణ్తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తప్పితే, దేవిశ్రీ ప్రసాద్ మార్క్ సినిమా ఒకటి కూడా ఆయన లిస్టులో లేదనే చెప్పాలి. వాస్తవానికి, ‘పుష్ప 2’ సినిమా చేస్తున్నప్పుడు కూడా, ఆ ఒక్క సినిమానే ఆయనకు పెద్ద బ్రాండ్‌లా ఉండేది. కానీ, ‘పుష్ప’…