నిమ్మకాయలో అధిక శాతం విటమిన్ సి ఉంటుంది. దీని వినియోగం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కానీ నిమ్మరసం తీసుకోవడం వల్ల అలసట, నీరసం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే వేసవిలో నిమ్మకాయల ధర ఎక్కువ. దీని కారణంగా అధిక మొత్తంలో నిమ్మకాయలను ఒకేసారి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇవి కొన్ని రోజులకే ఎండిపోతాయి. చాలామంది ఈ ఎండిన నిమ్మకాయలను పారేస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎండిన నిమ్మకాయలు చాలా ప్రయోజనాలను…