మునగకాయ అనేక సమస్యలకు దివ్యౌషధంగా పరిగణించబడుతుంది. వివిధ రకాల వంటలలో విరివిగా వాడుకునే మునక్కాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ చెట్టు వేరు నుంచి ఆకు వరకు ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే దీనిని 'జీవన వృక్షం' అని కూడా పిలుస్తారు. మునక్కాయలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
మునక్కాయలు, మునగ ఆకు వీటిలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ మునక్కాయను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. మునక్కాయలతో ఎటువంటి కూర చేసినా కూడా చాలామంది లొట్టలు వేసుకొని మరి తినేస్తూ ఉంటారు.. ఇక వర్షాకాలంలో అయితే మునక్కాయలు విరివిగా దొరుకుతాయి.. మునక్కాయను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మునక్కాయను తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి… ఇప్పుడు ఆ ఆరోగ్య ప్రయోజనాలు…
కూరగాయాలలో మునగకు ప్రత్యేక స్థానం ఉంది.. ఎప్పటికి వీటికి డిమాండ్ ఉంటుంది.. అందుకే రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.. మునగ కాయతో మాత్రమే కాదు.. ఆకులు, గింజలు, బెరడు, వేర్ల వంటి అన్ని భాగాలు ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి.. సాధారణంగా ఇది ఉష్ణమండల పంట. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే పూత రాలిపోతుంది. మంచు, చలిని అంతగా తట్టుకోలేదు. అధిక సేంద్రియ పదార్థం కలిగిన…
మన దేశంలో… పెట్రోల్, వంట గ్యాస్, వంట నూనెలతో సహా కూరగాయల ధరలు అమాంతం పెరుగుతూ ఆకాశన్నంటుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు టమాటో ధరలు రూ.150 చేరుకోగా.. ఇప్పుడు ఇతర కూరగాయలు కూడా అదే దారి పడుతున్నాయి. అయితే.. తాజాగా… చిత్తూరు జిల్లా మదనపల్లెలో కూడా కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మునగకాయలు కిలో ధర 600 రూపాయలు పెరిగింది. కిలోకి 12 నుంచి 18 వేల రూపాయలు తుగూతాయి. వీలైతే ఒక్కొక్కడికి 30 రూపాయల…
కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు కూరగాయలు ధరలు అమాంతంగా పెరిగాయి. కూరగాయల ధరలు పెరిగిపోవడంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో కాయగూరల ధరలు కొండెక్కాయి. ఇప్పటికే టమోటా వందకు పైగా పలుకుతుంటే, ఆలు రూ. 40 కి పైగా పలుకుతున్నది. అయితే, ఇప్పడు ఆ బాటలో మునక్కాయలు కూడా చేరాయి. Read: సీడీఎస్ బిపిన్ రావత్ కన్నుమూత… ధృవీకరించిన ఆర్మీ… కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర మార్కెట్‌లో కిలో 400లకు పైగా పలుకుతున్నది.…