Drumstick Tree: మునగ చెట్టు అనేక విధాలుగా మనకు ఉపయోగకరమైనది. శాస్త్రీయ కోణంలో చూస్తే, ఆరోగ్యపరంగా ఇది అపారమైన విలువ కలిగిన మొక్క. మునగ ఆకులు, కాయలు, పువ్వులు అన్ని విటమిన్ A, C, కాల్షియం, ఐరన్, ప్రోటీన్ లను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి అన్ని కూడా రక్తహీనత, కీళ్ల నొప్పులు, కంటి సమస్యలు, జీర్ణకోశ సమస్యల వంటి అనేక సమస్యలకు సహజమైన మందులా పనిచేస్తుంది. అంతేకాకుండా, ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది…