Manipur Violence: రెండు నెలలుగా మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండలో ఇప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ రచ్చకెక్కింది. అగర్తల సెక్టార్ అస్సాం రైఫిల్స్‌కు చెందిన శ్రీకోనా బెటాలియన్ సుమారు 2 కోట్ల విలువైన హెరాయిన్‌తో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుంది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. 'ఆపరేషన్' గరుడ పేరుతో దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల సరఫరాలపై సోదాలు చేపట్టింది. ఇంటర్‌పోల్, ఎన్సీపీతో పాటు రాష్ట్రాల పోలీసులతో కలిసి సీబీఐ 'ఆపరేషన్ గరుడ'ను చేపట్టింది.
Man Swallowed 87 Cocaine Capsules, Arrested At Mumbai Airport: సూర్య నటించిన వీడొక్కడే సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఓ సీన్ లో డ్రగ్స్ ను ఓ క్యాప్సుల్ లో ప్యాక్ చేసి మింగేసి కడుపులో దాచుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో జరిగింది. అక్రమంగా భారత్ కు డ్రగ్స్ తరలిస్తున్�