Home
Drug Racket
Drug Racket News
-
Drug Racket: హైదరాబాద్లో విదేశీ యువతి డ్రగ్స్, వ్యభిచార రాకెట్ రట్టు..
Drug Racket: రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి తెలంగాణ ఈగల్ ఫోర్స్, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్ పోచమ్మ బస్తీలో ఉన్న ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తూ, డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంగ్లాదేశ్ జాతీయురాలితో పాటు ఆమె లివ్-ఇన్ పార్ట్నర్ను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి నుంచి సింథటిక్ డ్రగ్తో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..… -
Eagle Force: హైదరాబాద్లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
Eagle Force: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల కట్టడిపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్ (EAGLE Force) ఉక్కుపాదం మోపింది. ఫతేనగర్ పరిధిలోని ఎల్బీఎస్ నగర్లో ఓ నివాస గృహం కేంద్రంగా సాగుతున్న అక్రమ గంజాయి దందాను ఈగిల్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఇంట్లోనే గంజాయి నిల్వ ఉంచి విక్రయిస్తున్న 75 ఏళ్ల షేక్ జథేన్ బీ అనే వృద్ధురాలిని అరెస్ట్ చేశారు. ఈ దాడిలో గంజాయి కొనడానికి వచ్చిన దాదాపు 70 మంది వినియోగదారులను గుర్తించారు. ఫతేనగర్లోని… -
Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
Ganja Smuggling : హైదరాబాద్ శివార్లలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఒక ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ , ఆదిబట్ల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్లో సుమారు 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ రాజేష్ మీడియాకు వెల్లడించారు. సీజ్ చేసిన గంజాయి విలువ మార్కెట్లో రూ. 56 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ స్మగ్లింగ్ రాకెట్కు సంబంధించి నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి… -
Ganja Seize: భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్టు..!
Ganja Seize: సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా హ్యుండాయ్ కారు, డీసీఎం వాహనాన్ని తనిఖీ చేయగా మొత్తం 93 కిలోల గంజాయి బయటపడింది. ఒరిస్సా నుంచి మహారాష్ట్రలోని సోలాపూర్కు తరలిస్తున్న సమయంలో పోలీసులు ఈ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. MSVG : ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓవర్సీస్ రివ్యూ.. అనిల్ రావిపూడి దొరికేశాడా? పోలీసుల అందించిన సమాచారం… -
Medha School Drugs: మేధా స్కూల్ లో ఏం జరుగుతోంది? మత్తు మందును కరస్పాండెంట్ ఎలా తయారు చేశాడు?
Medha School Drugs: మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో అసలు ఏం జరుగుతోంది? సీనియర్ కెమిస్ట్రీలు తయారు చేయలేని రీతిలో మత్తు మందును ఓ స్కూల్ కరస్పాండెంట్ ఎలా తయారు చేశాడు? ప్రతినిత్యం కిలో చొప్పున మత్తుమందును తయారుచేసి కల్లు డిపోలకి సరఫరా చేస్తున్న జయప్రకాష్ గౌడ్ రిమాండ్ రిపోర్టులో ఏముంది? సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో ఆల్ఫ్రాజోలం తయారీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల్ఫ్రాజోలం తయారు చేసేందుకు మేధా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాశ్… -
Medha School : సంచలనం.. మేధా స్కూల్ కరస్పాండెంట్ రిమాండ్.. కీలక అంశాలు వెలుగులోకి
డబ్బు సంపాదనే ఏకైక లక్ష్యంగా మత్తుమందును తయారు చేసి విక్రయిస్తున్న మేధా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్ను ఈగల్ టీం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. -
Drug Racket: పేరుకే సెక్యూరిటీ గార్డులు.. చేసేది మాత్రం గలీజ్ దందా! స్టూడెంట్స్ను టార్గెట్ చేసి
అదనపు ఆదాయం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. చిన్న చితకా ఉద్యోగాలు చేసే వారికి అయితే అదనపు ఆదాయం చాలా అవసరం ఉంటుంది. తద్వారా ఆర్ధికంగా బలపడదామని భావిస్తారు. కానీ కొంత మంది మాత్రం అదనపు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సరిగ్గా ఇదే రీతిలో ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డులు ఏకంగా గంజాయి వ్యాపారం షురూ చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. బీహార్కు చెందిన అర్జున్ కుమార్ అనే వ్యక్తి ఎడన్ బాగ్లో నివాసం ఉంటున్నాడు. అమృత… -
Malnadu Restaurant: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు.. పబ్ యజమానులపై కేసు నమోదు
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. మూడు పబ్ యజమానులపైన కేసులు నమోదు చేసింది. పబ్బు యజమానులకు నోటీసులు జారీ చేసింది ఈగల్ టీం. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన యాజమాన్యాలు. వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే… -
Malnadu Restaurant : మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పురోగతి
Malnadu Restaurant : హైదరాబాద్లోని మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పురోగతులు చోటుచేసుకుంటున్నాయి. డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్వర్క్ను ఛేదించేందుకు ఈగల్ టీం కొనసాగిస్తున్న దర్యాప్తులో మళ్లీ ఇద్దరిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులైన హర్ష, సూర్య సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. సూర్య హైదరాబాద్ శివారులో ఉన్న ఒక రిసార్టులో వీకెండ్లకు డ్రగ్ పార్టీలను నిర్వహించేవాడు. మల్నాడు రెస్టారెంట్ను ఆధారంగా చేసుకుని డ్రగ్స్ సరఫరా చేసే… -
Drugs Racket Busted: మల్నాడ్ రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ‘ఈగల్ టీం’ దూకుడు.. 9 పబ్స్పై కేసు నమోదు!
Drugs Party In Hyderabad: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగిల్ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది. 9 పబ్స్ పైన ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. ఇప్పటికే, పబ్బుల యజమానులకు నోటీసులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!