మృత్యువు ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తుందో ఎవరం చెప్పలేము.. వారు చిన్నా, పెద్దా అనే తేడా కూడా ఉండదు. అప్పటివరకు సంతోషంగా ఉన్న కుటుంబాలు.. ఈ చీకు చింత లేకుండా అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. భార్య పిల్లలతో మరువలేని క్షణాలను పోగుచేసుకున్న ఆ ఇద్దరికీ రెప్పపాటు కాలంలో మృత్యువు పరిచయం అయ్యింది. కుటుంబం చూస్తూ ఉండగానే వారు మృత్యుఒడికి చేరుకున్నారు. ఆ రెండు కుటుంబాలలో పిక్నిక్ విషాదాన్ని నింపింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది…