Sudarshan Chakra: భారతదేశానికి పెట్టని కోటలా హిమాలయాలు ఉన్నట్లే, ఇకపై ఢిల్లీకి సుదర్శన చక్ర మారబోతుంది. దేశ రాజధాని ఢిల్లీ భద్రత ఇప్పుడు చాలా అభేద్యంగా ఉండబోతోంది. రాబోయే రోజుల్లో ఏ శత్రు దేశ డ్రోన్, క్షిపణి లేదా విమానం కూడా ఢిల్లీ గగన తలంలోకి ప్రవేశించే ఆలోచన చేయలేదు. ఢిల్లీలోని అత్యంత సున్నితమైన VIP ప్రాంతాల రక్షణకు రూ.5,181 కోట్ల విలువైన స్వదేశీ ‘ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్’ (IADWS) కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం…