Krish launches the title and poster of Drohi: సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ జంటగా ‘ద్రోహి’ (ది క్రిమినల్ అన్నది ట్యాగ్ లైన్) అనే సినిమా తెరకెక్కుతోంది. గుడ్ ఫెల్లోస్ మీడియా ప్రొడక్షన్స్, సఫైరస్ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్ సంస్థలపై శ్రీకాంత్ రెడ్డి, విజయ్ పెందుర్తి, రాజ శేఖర్ అర్ నిర్మాతలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయ్ పెందుర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూట్, పోస్ట్ ప్రొడక్షన్ సైతం పూర్తి చేసుకున్న…