సాధారణంగా పామును చూడగానే ఏమనిపిస్తుంది. చాలా మంది సల్ల చెమటలు పడతాయి.. కొందరు అక్కడి నుంచి పరార్.. కొంత మంది దైర్యం చేసి వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. వర్షాకాలంలో ఇళ్లలోకి వచ్చి పాములు, తేళ్లు దాక్కుంటాయి. ఇంటి ముందు బైక్‌లు, కార్లలో కూడా పాములు దాక్కుంటాయి. దీంతో పాము కాటేయడంతో పలువురు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ భారీ కొండ చిలువకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి…