Aishwarya: కథా బలమున్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేశ్. తన తొలి చిత్రం కాక్కాముట్టైత్రంలో ఇద్దరు పిల్లలకు నటించి ప్రశంసలు అందుకుంది.
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇటీవలే 'సుడల్' వెబ్ సిరీస్ తో అందరిని మెప్పించిన ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'డ్రైవర్ జమున'
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అర్థవంతమైన చిత్రాలలో నటిస్తోంది ఐశ్వర్యా రాజేశ్. ఆమె నటించిన కథాబలం ఉన్న తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. అలానే తెలుగులో ఆమె నటించిన కొన్ని సినిమాలు తమిళంలో డబ్ అవుతున్నాయి. తాజాగా ఐశ్వర్యా రాజేశ్ కిన్ స్లిన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో క్యాబ్ డ్రైవర్ పాత్రను చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు,…