మోహన్ లాల్, మీనా లది మలయాళంలో సూపర్ హిట్ జోడి. ఈ మధ్య కాలంలో అయితే ‘దృశ్యం, దృశ్యం-2’లో వాళ్ళు జంటగా నటించారు. దానికి ముందు కూడా వాళ్ళిద్దరూ కలిసి దాదాపు ఆరేడు సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి మోహన్ లాల్ మూవీ ‘బ్రో డాడీ’లో మీనా నటిస్తోంది. బహుశా ఇది వాళ్ళిదరికీ పదో చిత్రం కావచ్చు. అయితే మీన�
2013లో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’కు సీక్వెల్ గా ఈ యేడాది ‘దృశ్యం -2’ రూపుదిద్దుకుంది. నిజానికి ఈ సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావించినా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 19న వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ చేశారు. స్టార్ హీరో మోహన్ లాల్ మూవీ ఇలా స్ట్రయిట్ గా ఓటీ�
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై బాగానే పడింది. సినిమా థియేటర్లు మూసివేశారు. షూటింగులు కూడా నిలిపివేయడంతో ఎంతోమంది సినీ కార్మికులకు పనే లేకుండా పోయింది. చాలా సినిమాల విడుదల వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో విక్టరీ వెంకటేష్ నటించిన రెండు సినిమాల విడుదల ప్లాన్స్ మారాయనే వార్త
విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా ‘దృశ్యం2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ తన షూట్‌ను పూర్తి చేసుకున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారనే వార్త టాలీవ�