ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గరికి వెళ్లి తలుపులు కొట్టి పిలిచాం.. అక్కడ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం.. బెన్ స్టోక్స్ వచ్చి, రెండు నిమిషాలు అని చెప్పి లోపలికి వెళ్లాడు.. రెండు గంటలైన రాలేదు.. ఇంకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదని అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు స్మిత్ పేర్కొన్నాడు.