అల్లం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. పొట్టలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ తగ్గించటంలో అల్లం వాటర్ బాగా ఉపయోగపడుతుంది. ఇక మాసాలా వంటల్లో అల్లం వెల్లుల్లి పడాల్సిందే. అలాగే ఎండిన అల్లంతో కూడా చాలా లాభాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పీచు, సోడియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్, ఫ్యాటీ యాసిడ్స్ వంటి అనేక గుణాలు అన్నీ ఎండిన అల్లంలో ఉన్నాయట. ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో…