గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో సింథటిక్ డ్రగ్స్ అక్రమ తయారీపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉక్కపాదం మోపింది. “ఆపరేషన్ వైట్ కౌల్డ్రాన్” చేపట్టి 22 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కీలక ఫైనాన్షియర్లు, తయారీదారులు అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. Read Also: PAN-Aadhaar Linking : పాన్ కార్డ్ తో ఆధార్ లింక్ చేశారా.. వచ్చే నెలే లాస్ట్… పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ ఫ్యాక్టరీలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్…