తమిళ హీరో కార్తీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నాడు. డిఫ్రెంట్ కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోను కార్తీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కార్తీ నటించిన యుగానికి ఒక్కడు, ఖైదీ, ఊపిరి, ఆవారా, ఖాకి, సర్దార్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. కార్తీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం సినిమా ప్రేక్షకుల్లో ఉంది. Also…
తమిళ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కంగువ డిజాస్టర్ అయింది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక కాస్త గ్యాప్ తీసుకుని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో సినిమా చేసాడు సూర్య. ఇది కూడా ప్లాపుల జాబితాలోకి చేరిపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సూర్య. Also Read : Vijay 69…
తమిళ స్టార్ హీరో సూర్య హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గతేడాది చివర్లో కంగువతో వచ్చిన ఈ హీరో ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ రెండు సినిమాలు వేటికవే డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పడు నెక్ట్స్ సినిమాపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. సూర్య కూడా ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Also Read : Exclusive :…