Raashi Khanna In A Recent Interview: సినీ పరిశ్రమలో దశాబ్దం పూర్తి చేసుకున్న హీరోయిన్ రాశి ఖన్నా. 2014లో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన “ఊహలు గుసగుసలాడే” అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమా రాశికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత వరుస ఆఫర్లతో కెరీర్ లో దోసుకుపోతూ తక్కువ టైంలోనే స్టార్స్ అందరితో కలిసి పని చేసింది. గత నెలలో సుందర్ సి దర్శకత్వం వహించిన నటి తమన్నా భాటియాతో…