IND vs WI 2nd ODI Dream11 Team Prediction: భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో సులువుగా గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత్.. ఇప్పుడు అదే ప్రదర్శనను కొనసాగించి ట్రోఫీ పట్టేయాలని చూస్తోంది. మరోవైపు రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలను సజీవం�