కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు ‘ఆయుష్మాన్ ఖురానా’. ఎలాంటి క్యారెక్టర్ ని అయినా ప్లే చేయగల ఆయుష్మాన్ కి మంచి క్రెడిబిలిటీ ఉంది. ఆ క్రెడిబిలిటీని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉండే ఆయుష్మాన్ ఖురానా లేటెస్ట్ గా ‘అమ్మాయి’గా మారి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా 2019లో వచ్చిన కామెడీ డ్రామా “డ్రీమ్ గర్ల్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. నిజానికి…