Mohammed Siraj: భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కొత్త ల్యాండ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. సిరాజ్ ఈ SUV ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తన డ్రీమ్ కారును కొనుగోలు చేయడం గురించి అభిమానులకు తెలియజేశాడు. ఫోటోతో పాటు, కలలకు హద్దులు ఉండకూడదని రాసి హృదయాన్ని హత్తుకునే పోస్ట్‌ను కూడా పోస్ట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ కొత్త ల్యాండ్ రోవర్ SUV డెలివరీ తీసుకుంటున్న ఫోటోను పంచుకున్నారు. ఈ పోస్ట్ లో అతను…