అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒక మ్యూజిక్ లైవ్ షూ లో దారుణం చోటు చేసుకోంది. మరి కొద్దిసేపట్లో స్టేజిపైకి రావాల్సిన ర్యాపర్ ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా కత్తితో పొడిచి పొడిచి హతమార్చారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ‘ర్యాపర్ డ్రాకియో ద రూలర్’గా పేరుగాంచిన 28 ఏళ్ళ యువకుడు ఇటీవల్ ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ని ఏర్పాటు చేశాడు. సంగీత అభిమానులందరూ ఆ ప్రాగణంలోకి…