Home
Dragon Movie
Dragon Movie News
-
Mythri Ravi : ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ రిలీజ్‌లపై వెనక్కి తగ్గేదే లేదు.. నాగార్జున కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుకున్నాం
టాలీవుడ్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ పదే పదే వాయిదా పడటం, దానివల్ల చిన్న సినిమాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఇటీవల పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘418’ సినిమా మీడియా ఇంటరాక్షన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మాత రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ ‘ఫౌజీ’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాల రిలీజ్, వాయిదాల వ్యవహారంపై ఆయన మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ‘ఫౌజీ’ సినిమాను మార్చి 19న… -
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’. కేజీయఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇటు నందమూరి అభిమానులతో పాటు సినిమా ఆడియెన్స్ లోను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల షూటింగ్ బ్రేక్ పడడంతో డీలా పడిన ఎన్టీఆర్ అభిమానులకు ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది. చేతి గాయం వల్ల కొద్దిరోజులుగా… -
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
హైదరాబాద్‌లో వేడుకగా జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ వేదికపై ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. ఫహాద్ ఫాజిల్ (ఫాఫా) చేత వేదికపై సరదాగా తొడ కొట్టించిన తారక్, తన వ్యక్తిగత జీవితం, రాజమౌళి కుటుంబంతో ఉన్న ప్రేమానురాగాలు, రాబోయే ‘డ్రాగన్’ చిత్రంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చేతికి… -
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘డ్రాగన్’. ఇప్పటికే ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ రిలీజ్ డేట్‌పై సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అనుకున్న తేదీకి డ్రాగన్ విడుదల కావడం కష్టమేననే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. షూటింగ్ పనుల్లో చోటుచేసుకున్న జాప్యమే ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్… -
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
Jr NTR: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాక, ఆయన అభిమానుల్లోనూ టెన్షన్ రేపుతున్నాయి. వెండితెరపై తన గంభీరమైన డైలాగ్ డెలివరీతో రికార్డులు తిరగరాయాల్సిన మ్యాన్ ఆఫ్ మాసెస్, వరుసగా ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్లు ఇస్తూ వెళ్లడంపై స్వయంగా ఆయన అభిమానులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, అఖిల్ ‘లెనిన్’ ప్రాజెక్టులకు తన గొంతును అందించిన తారక్, తాజాగా విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్… -
Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తన పాస్ట్ రిలేషన్, వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు తాను అనుభవించిన టాక్సిక్ రిలేషన్, ఎదుర్కొన్న మానసిక వేదన గురించి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ఒక పార్టనర్ పక్కన ఉన్నప్పుడు ఎవరైనా ప్రశాంతంగా, సురక్షితంగా భావిస్తారు. కానీ తాను మాత్రం ఆ బంధంలో ఉన్నంత కాలం ప్రతి నిమిషం భయంతో, ఆందోళనతో గడిపానని అనుపమ ఆవేదన… -
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు తాజా సమాచారం వెలువడింది. వైద్యుల పర్యవేక్షణలో తగిన విశ్రాంతి తీసుకుంటున్న తారక్, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని వైద్య వర్గాలు తెలిపాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. శస్త్రచికిత్స అనంతరం తగిన రికవరీ పీరియడ్ తర్వాత, తారక్ ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుండి తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్… -
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆందోళన కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆయన భుజానికి తీవ్ర గాయం కావడంతో వైద్యుల అత్యవసర సలహా మేరకు సర్జరీ చేయించుకోనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ప్రముఖ కిమ్స్ (KIMS) హాస్పిటల్లో రేపు ఆయన భుజానికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం ఎన్టీఆర్‌కు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తోంది. ఆయన త్వరగా కోలుకోవడానికి కావలసిన అన్ని… -
NTR: త్వరలోనే సెట్స్‌లోకి ఎన్టీఆర్.. అప్పటివరకు ‘డ్రాగన్’ టీమ్ ఫుల్ బిజీ!
NTR: ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తాత్కాలికంగా డ్రాగన్ షూటింగ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, సినిమా షూటింగ్ పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయట. హీరో అవసరం లేని సన్నివేశాలు,… -
SIIMA 2026 Nominations: సైమా 2026 నామినేషన్స్ వచ్చేశాయ్.. తెలుగు నుంచి ఈ సినిమాదే హవా!
SIIMA 2026 Nominations: దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డులుగా గుర్తింపు పొందిన 14వ నెక్సా సైమా (SIIMA) అవార్డ్స్ నామినేషన్స్ అధికారికంగా విడుదలయ్యాయి. 2025లో విడుదలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల ఉత్తమ చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఈ ఏడాది నామినేషన్స్ ప్రకటించారు. ఈసారి నాలుగు భాషల్లో అత్యధిక నామినేషన్స్ సాధించిన చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు నుంచి ‘మిరాయ్’, తమిళం నుంచి ‘డ్రాగన్’, కన్నడ నుంచి…
తాజావార్తలు
-
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!