Home
Dragon Movie
Dragon Movie News
-
Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘దేవర’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్‌ను ఎలా చూపిస్తాడా అనే అంచనాల నేపథ్యంలో ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం ఇది నైట్ షెడ్యూల్‌గా ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ షూటింగ్లో… -
God of War: అసలు కుమారస్వామి ఎక్కడ పుట్టాడు?
కుమారస్వామి జీవిత చరిత్ర ఆధారంగా త్రివిక్రమ్ మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ కథను రాసుకుని సినిమాను ప్రకటిస్తూ ఆ మధ్య ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘బోర్న్ ఇన్ ద నార్త్, ఫోర్జ్ ఇన్ ద హార్ట్ లాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్’ అనే టాగ్లైన్ ఉంచారు. సుబ్రహ్మణ్య స్వామి నార్త్‌లో పుట్టాడని దర్శకుడు చెప్పడం తంబీలకు నచ్చలేదు. గాడ్ ఆఫ్ వార్ తమిళనాడులో పుడితే, నార్త్‌లో పుట్టారంటూ దర్శకుడు చరిత్రను వక్రీకరించారని తంబీలు మండిపడుతున్నారు. గాడ్… -
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
అస్సాం బ్యూటీ తెలుగులో నటించిన రెండు సినిమాలు డిజాస్టర్లే! అయితేనేమి, కెరీర్ మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు తిరగకుండా సౌత్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉంది. ఫంకీ డిజాస్టర్ అయినా కయాదు లోహర్ కి వచ్చిన నష్టం ఏమీ లేదు, తమిళం, మలయాళంలో దూసుకుపోతుంది. ఒక్క సినిమా తలరాతను మార్చేస్తుంది అనడానికి కయాదు లోహర్ బెస్ట్ ఎగ్జాంపుల్. నాలుగేళ్ల పాటు నాలుగు సినిమాలు చేసినా రాని గుర్తింపును ‘డ్రాగన్’ తీసుకొచ్చింది.… -
Deva Katta: డ్రాగన్ డైరెక్షన్ రూమర్స్.. దేవా కట్టా కీలక ప్రకటన
Deva Katta: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్రేజీ రూమర్ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారంలో ఉంది. ఒక భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి, ఒక ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ ఒక ముఖ్యమైన సీన్‌ను డైరెక్ట్ చేయబోతున్నారనేది ఆ వార్త సారాంశం. ఆ బిగ్ ప్రాజెక్ట్‌కు మాటలు అందిస్తున్న సదరు దర్శకుడు, ఇప్పుడు ఏకంగా కెమెరా వెనుక నిలబడి ఒక కీలక భాగాన్ని తెరకెక్కించబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. దీంతో అందరి… -
JR NTR : ఎన్టీఆర్ లైనప్‌లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా రెండేళ్లు పోస్ట్‌పోన్
టాలీవుడ్లో ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లైనప్ సాలిడ్ గా ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ ఆవుతోంది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక భారీ సినిమా చేయబోతున్నారనే వార్త గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కాస్త డిలే… -
Dragon: ‘డ్రాగన్’లో..తారక్ పాత్రపై ప్రశాంత్ నీల్ బిగ్ క్లారిటీ..
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ ‘డ్రాగన్’ (Dragon). ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ఇంటర్నెట్ను షేక్ చేయగా.. తాజాగా ఈ సినిమాలో తారక్ పోషించబోయే పాత్రకు సంబంధించిన షాకింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్‌ను ప్రశాంత్ నీల్ స్వయంగా రివీల్ చేశారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించిన కథాంశం… -
CM NTR: సీఎం ఎన్టీఆర్.. దద్దరిల్లిన థియేటర్
CM NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ‘కేజీఎఫ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ డ్రాగన్ ఫస్ట్ గ్లింప్స్‌ను ఏకకాలంలో ఐదు భాషల్లో మేకర్స్ అత్యంత అట్టహాసంగా విడుదల చేశారు. ఈ క్రమంలో తారక్ వీరాభిమానుల కోసం హైదరాబాద్ వ్యాప్తంగా… -
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గ్లిమ్స్ వీడియో ఏకంగా నాలుగు నిమిషాల 35 సెకండ్ల లెన్త్ (రన్ టైం)తో రాబోతోంది. సాధారణంగా ఒక సినిమా ట్రైలర్ కూడా ఈ నిడివితో ఉండదు. కానీ, కేవలం గ్లిమ్స్ కోసమే ప్రశాంత్ నీల్ ఈ రేంజ్ రన్ టైం ప్లాన్ చేయడం ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.… -
NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించే డబుల్ ధమాకా అప్డేట్స్ సిద్ధమయ్యాయి. సోషల్ మీడియాలో , ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ బర్త్‌డే వేడుకలను అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్యాన్స్‌కు రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్లో రెండు భారీ చిత్రాలకు సంబంధించిన క్రేజీ అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. సంచలనాల దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో… -
Dragon :‘డ్రాగన్’ గ్లింప్స్ టైమ్ ఫిక్స్ ..?
ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ మాస్ పర్ఫార్మెన్స్ కలగలిస్తే ఎలా ఉంటుందో ‘డ్రాగన్’ సినిమాతో చూపించబోతున్నారు. తారక్‌కి జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే మే 20న తారక్ పుట్టినరోజున సరిగ్గా అర్ధరాత్రి సమయంలో గ్లింప్స్‌ను…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!