Flight Tickets: విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది విమానయాన రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ).. ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లను ఎయిర్‌లైన్స్ ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేస్తే.. రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలనే కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.. విమానయాన సంస్థలు ఏకపక్షంగా డౌన్‌గ్రేడ్ చేస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తుండడంతో.. డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుని.. కొత్త రూల్స్ తీసుకొచ్చింది.. దీని ప్రకారం టికెట్‌ను డౌన్‌గ్రేడ్ చేస్తే.. దేశీ రూట్లలో ప్రయాణాలకు సంబంధించి టికెట్ ఖర్చులో 75 శాతం మొత్తాన్ని.. సంబంధిత ప్రయాణికుడికి ఎయిర్‌లైన్స్…