Sri Vishnu : హీరో శ్రీవిష్ణు గత సినిమాల్లో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు డైలాగులను స్పీడ్ గా చెప్పేసి అర్థం రాకుండా జాగ్రత్త పడ్డారని.. అందుకే వాటిని సెన్సార్ లో కట్ కాకుండా చూసుకున్నారంటూ పెద్ద ఎత్తున పోస్