SteppaMaar Song Gets Record Views: హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ సరసన కావ్య థాపర్ నటిస్తుండగా.. సంజయ్ దత్, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర�