SteppaMaar Song Gets Record Views: హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ సరసన కావ్య థాపర్ నటిస్తుండగా.. సంజయ్ దత్, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్…
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేనితో కలిసి చేస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’. 2024 మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ముందుగానే అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసాడు పూరి జగన్నాథ్. పది రెడ్ బుల్స్ తాగిన ఎనర్జీని ఒక్క సినిమాతో ఇవ్వడానికి ప్రిపేర్ అవుతన్న ఈ కాంబినేషన్ రీసెంట్ గా ఫారిన్ షెడ్యూల్…