టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో కన్పించారు. నరసింహ స్వామి సన్నిధిలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న మెహర్ రమేష్ శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నట్టు వెల్లడించారు. ఇక ఈ పిక్స్ లో దర్శకుడు మెహర్ రమేష్ తో పాటు పాపులర్ సినిమాటోగ్రాఫర్ డూడ్లీ కూడా ఉన్నారు. కాగా ప్రస్తుతం మెహర్ రమేష్ “భోళా శంకర్” సినిమాలో బిజీగా ఉన్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తొలిరోజు సినిమా…