Udhayanidhi Stalin: తమిళనాడు వ్యాప్తంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఉదయనిధి స్టాలిన్ ఫోటోలు ‘‘డోర్ మ్యాట్’’ ఉపయోగిస్తున్న వీడియో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో వైరల్‌గా మారడంపై డీఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.