భారత్‌లో ఇప్పుడు రకరకాల డీటీహెచ్‌లు, శాటిలైట్ టెలివిజన్ వ్యవస్థలు, కేబుల్ టీవీ.. యూ ట్యూబ్ ఇలా ఎన్నో వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా.. ఒకప్పుడు న్యూస్ కానీ, ఏదైనా వినోద కార్యక్రమాలు, సినిమాలు.. ఇలా ఏదైనా దూరదర్శన్ చానల్ ఒక్కటే దిక్కు… వారాంతాల్లో వచ్చే సినిమాలు, సీరియళ్లు, చిత్రలహరి, ఇతర ప్రయోజిత కార్యక్రమాలు.. రోజు ప్రసారం అయ్యే వార్తల కోసం ప్రజలు ఎంతో ఎదరుచూస్తూ ఉండేవారు.. ఆదివారం హిందీ సినిమా, ప్రతి బుధవారం చిత్రలహరి, వ్యవసాయ కార్యక్రమాలు, డాక్యుమెంటరీ…