దీపికా పదుకొణె ‘గెహ్రైయాన్’ అనే సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా మేకర్స్ ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ క్రమంలో నిన్న సినిమా నుంచి “దూబే” అనే మొదటి వీడియో సాంగ్ విడుదలైంది. దీపికా ఈ వీడియో సాంగ్ లో పలు లవ్ మేకింగ్ సీన్స్‌లో మునిగి తేలుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన బోల్డ్ సన్నివేశాలు చాలామందికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి.…