టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. మరోవైపు దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ సినిమా కూడా స్టార్ట్ చేశాడు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. Also Read : Kollywood…