ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు.. వందల మంది ప్రాణాలు ఒకేసారి గాల్లో కలిశాయి.. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి జరిగింది..ఈ ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది..ఇప్పటివరకు 276 మంది చనిపోయినట్లు సమాచారం.. అలాగే 900 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే వీరిలో చాలా మంది బోగీల్లో ఇరుక్కుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని అధికారులు భావిస్తున్నారు. ఒడిశా…