Home
Donald Trump
Donald Trump News
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఏఐ దూకుడికి కళ్లెం వేయాలని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలను అధ్యక్షుడు ట్రంప్ తిప్పికొట్టారు. ఏఐ వేగాన్ని తగ్గిస్తే టెక్నాలజీ పోటీలో చైనాకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. -
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump AI comments: కృత్రిమ మేధ (AI) రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. AI అభివృద్ధిని నెమ్మదింపజేయాలని కొందరు నిపుణులు చేస్తున్న సూచనలను ఆయన తోసిపుచ్చారు. అభివృద్ధిని అడ్డుకుంటే అమెరికా, చైనా మధ్య జరుగుతున్న AI పోటీలో వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “AIని ఎవరు గెలిస్తే వారిదే విజయం” అని వ్యాఖ్యానించారు. ఐర్లాండ్‌లోని డూన్బెగ్లో ఉన్న తన గోల్ఫ్ క్లబ్లో ఆదివారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఈ… -
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
గెట్ ఆఫ్ అవర్ రోడ్స్ మిస్టర్ సింగ్… అంటే మా రోడ్లపై నుంచి తక్షణం వెళ్లిపోరా ఓ సిక్కులోడా…! ప్రజాస్వామ్య దేశంలో ఈ మాట అనే ధైర్యం ఎవరికైనా ఉంటుందా…? కానీ ఇంత మాట ప్రభుత్వమే అధికారికంగా అంటే…! అదే జరిగింది. ట్రంప్ ఆదేశాల మేరకు వలసవాదులను ఎలాగైనా సరే వదిలించుకోవాలని కంకణం కట్టుకున్న అమెరికా హోంశాఖ.. గెట్ ఆఫ్ అవర్ రోడ్స్ మిస్టర్ సింగ్ అంటోంది. ఇంతకు మించిన జాతి వివక్ష మరొకటి ఉంటుందా…? భారతీయ… -
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
Trump Freebie Politics: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారతీయ ఎన్నికల నుంచి ప్రభావితమైనట్లు కనిపిస్తోంది. నవంబర్‌లో అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో సంచలన హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ రెండింటిపైనా నియంత్రణ కొనసాగించే అవకాశం ఇస్తే ప్రతీ వయోజన అమెరికన్ పౌరుడికి 5000 డాలర్ల డివిడెంట్ ఇస్తామని ప్రకటించారు. డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ ఈ హామీ ఇచ్చారు. అయితే, ఈ డబ్బును ఎలా… -
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
Trade War: అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం మరోసారి ముదిరింది. ఇరు దేశాల మధ్య చర్చలు విఫలం కావడంతో టారిఫ్‌ల పోరు మరింత తీవ్రరూపం దాల్చింది. అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా కెనడా తాజాగా వందలాది అమెరికా ఉత్పత్తులపై 15%, 25%, 50% వరకు టారిఫ్‌లను అమలు చేసింది. ఈ కొత్త సుంకాలు సెప్టెంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చాయి. కెనడా విధించిన కౌంటర్ టారిఫ్‌ల పరిధిలో అమెరికాకు చెందిన సుమారు 700 ఉత్పత్తులు ఉన్నట్లు… -
Donald Trump: చమురు ధరలపై ట్రంప్ సంచలన ప్రకటన.. 2 డాలర్ల దిగువకు..!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చమురు ధరలపై సంచలన అంచనాలు వేస్తున్నారు.. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ మాత్రం యుద్ధంలో అమెరికా విజయం సాధించిన తర్వాత చమురు ధరలు వేగంగా పడిపోతాయని అంచనా వేశారు. గ్యాసోలిన్ ధరలు చివరికి గ్యాలన్‌కు 2 డాలర్ల కంటే దిగువకు చేరవచ్చని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో.. ఇరాన్‌తో… -
Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
Russia-Ukraine Peace Talks: నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు మరోసారి ఊపందుకున్నాయి. రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక శాంతి చర్చలు మళ్లీ ప్రారంభించే అవకాశాన్ని తోసిపుచ్చడం లేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ సోమవారం వెల్లడించింది. అయితే చర్చలు ఎప్పుడు, ఎక్కడ జరుగాయనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్,… -
Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టైల్ మార్చేశారు. కొత్త లుక్‌తో అలరిస్తున్నారు. ఎప్పుడూ తెల్ల జుట్టుతో కనిపించే ట్రంప్.. ఇప్పుడు హెయిర్ నల్లగా మారిపోయింది. 80 ఏళ్ల వయసులో ఉన్న ట్రంప్.. ఇప్పుడు యంగ్‌లా మారేందుకు ప్రయత్నించడంతో సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. -
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్ల మార్పుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రం పేరును ‘న్యూ అమెరికా ’గా మార్చాలని సూచించారు. అయితే అధ్యక్షుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
Trump: ట్రంప్ దేనికో భయపడుతున్నాడు? 50 మంది సైనిక అధికారులకు పాలిగ్రాఫ్ పరీక్షలు!
Trump: ఇరాన్‌తో జరిగిన యుద్ధానికి సంబంధించిన కీలక, రహస్య సమాచారాన్ని మీడియాకు ఎవరు చేరవేశారనే అంశంపై అమెరికా దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెంటగాన్ జాయింట్ స్టాఫ్‌కు చెందిన సుమారు 50 మంది సైనిక అధికారులు, ఉద్యోగులను విచారణ పరిధిలోకి తీసుకున్నట్లు ‘ది న్యూయార్క్ టైమ్స్’ నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా కొందరికి పాలిగ్రాఫ్ పరీక్షలు కూడా నిర్వహించినట్లు సమాచారం. ఈ దర్యాప్తు ప్రధానంగా ఇరాన్ యుద్ధ సమయంలో అమెరికా ఆయుధ నిల్వలకు సంబంధించిన…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Pitapuram Municipal Results: పిఠాపురంలో సత్తా చాటిన రెబల్స్.. ఏకంగా 7 వార్డుల్లో విజయం..!
-
Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Pune: ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం డిమాండ్.. వేధింపులతో వివాహిత మృతి..!
-
Thummidihatti Barrage : తుమ్మిడిహెట్టిపై సీఎం రేవంత్ ఫోకస్.. మహారాష్ట్రతో చర్చలకు ఆదేశం
ట్రెండింగ్
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!