పెన్సిల్వేనియా ప్రచార సభలో ఒక మహిళ చొరవ కారణంగానే తాను ప్రాణాలతో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎన్నికల ప్రచార వేదికపైకి ఆమెను పిలిచి హగ్ చేసుకున్నారు.
Donald Trump While One more time America President: 2024 లోనే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. ఇదే కనుక జరిగితే ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడవడం ఖాయం. ట్రంప్ అధ్యక్షుడైతే భారత్, అమెరికా సంబంధాలు ఎలా మారతాయో తెలుసుకుందాం. Figs Health Benefits:…
Donald Trump: పెన్సిల్వేనియాలో తనపై కాల్పులు జరిపిన ప్రదేశం నుంచే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Netanyahu Meets Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం కలిశారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన మార్-ఎ- లాగో ఎస్టేట్‌లోని నివాసంలో ఈ ఇద్దరు భేటీ అయ్యారు.
Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు దాదాపు ఖరారు అయింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ (ఎక్స్)లో అధికారికంగా తెలిపింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలగడంతో ఆ స్థానంలో కమలా హారిస్ రేసులోకి వచ్చారు. అనూహ్యంగా ఆమెకు సంపూర్ణ మద్దతు లభిస్తోంది.
Kamala Harris vs Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ఆఫ్రికా- భారత సంతతి అమెరికన్ కమలా హారిస్ కు అన్నివైపుల నుంచి సపోర్టు లభిస్తుంది. ఈ తరుణంలో ఆమె తన ప్రత్యర్థి అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.
Joe Biden: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నవంబరు 5న దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీని కారణంగా డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలలో రాజకీయాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
త్వరలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆయనపై ఇటీవల హత్యాయత్నం జరిగింది.
US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మన దేశంలో హీట్ పెంచుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఈ సారి యూఎస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారితో భారతదేశానికి సంబంధం ఉండటమే.