నటుడు రామ్ చరణ్ ఇటీవల ఒక వివాహ వేడుకలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్‌ను కలిశారు. వీరిద్దరూ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ అరుదైన భేటీకి వేదికైంది ఎన్.ఆర్.ఐ (NRI), ఫార్మా దిగ్గజం రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన వివాహం. ఈ పెళ్లి వేడుకకు రామ్ చరణ్‌తో పాటు, గ్లోబల్ సెలబ్రిటీలైన ట్రంప్ జూనియర్, ప్రముఖ నటి, గాయని జెన్నీఫర్ లోపెజ్, అలాగే గాయకుడు జస్టిన్ బీబర్ వంటి హాలీవుడ్ దిగ్గజాలు…
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన వివాహ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సందడి చేశాడు. గ్రాండ్ సంగీత్‌లో బాలీవుడ్ హీరోలు రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, జాన్వీ కపూర్, కృతి సనన్ వంటి సినీ ప్రముఖులతో కలిసి స్టేజ్‌పై సందడి చేశారు.
Trump Mobile 5G: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ అమెరికాలో కొత్త మొబైల్ నెట్‌వర్క్ సేవలను ప్రారంభించారు. “T1 మొబైల్” పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు అమెరికా దేశవ్యాప్తంగా 5G కవర్‌తో పాటు పూర్తిగా కస్టమర్ సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి నామినేషన్ ప్రకటించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దీనిని ప్రారంభించారు. అమెరికాలో ఉన్న మూడు ప్రధాన నెట్‌వర్క్…