అశోక్ గల్లా తొలి చిత్రం ‘హీరో’ విడుదల రిపబ్లిక్ డే నుంచి సంక్రాంతి వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై బజ్‌ని మరింత బలోపేతం చేసేందుకు మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తున్నారు. గోల్డ్ దేవరాజ్‌తో కలిసి రోల్ రైడా వ్రాసి, పాడిన ‘హీరో’ చిత్రం ర్యాప్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. అశోక్ గల్లా తన మాస్ స్టెప్పులతో ఆకట్టుకునే…